{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"uae-visa-yooeee-veesaa-aan-araiva-l-imdiya-ns-ku-nyoo-rools","title_te":"UAE Visa | యూఏఈ వీసా ఆన్ అరైవ‌ల్.. ఇండియ‌న్స్‌కు న్యూ రూల్స్‌..!","section":"తాజా","status_line":"UAE Visa | యూఏఈ వీసా ఆన్ అరైవ‌ల్.. ఇండియ‌న్స్‌కు న్యూ రూల్స్‌..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T07:47:01.201Z"},"facts":[],"events":[{"id":"event-31436","date":"2026-07-22T07:32:27.000Z","title_te":"UAE Visa | యూఏఈ వీసా ఆన్ అరైవ‌ల్.. ఇండియ‌న్స్‌కు న్యూ రూల్స్‌..!","body_te":"UAE Visa | యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వెళ్లాలనుకునే భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లకు ఇది ముఖ్యమైన గమనిక అని చెప్ప‌వ‌చ్చు. కేవలం భారత పాస్‌పోర్ట్ కలిగి ఉన్నంత మాత్రాన యూఏఈలో 'వీసా ఆన్ అరైవల్' సౌకర్యం లభించదు. నిర్దిష్ట దేశాల నుంచి పొందిన వ్యాలిడ్ వీసా లేదా రెసిడెన్స్ పర్మిట్ (నివాస అనుమతి) ఉన్న భారతీయులకు మాత్రమే ఈ సదుపాయం వర్తిస్తుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/uae-visa-on-arrival-for-indians-who-qualifies-what-it-costs-and-the-documents-you-need-2458955"}]}]}