{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"uchita-bassu-amte-egabadataaru-pillalni-maatram-praivet-skool-ku","title_te":"ఉచిత బస్సు అంటే ఎగబడతారు.. పిల్లల్ని మాత్రం ప్రైవేట్‌ స్కూల్‌కు","section":"తాజా","status_line":"ఉచిత బస్సు అంటే ఎగబడతారు.. పిల్లల్ని మాత్రం ప్రైవేట్‌ స్కూల్‌కు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T19:55:24.571Z"},"facts":[],"events":[{"id":"event-54144","date":"2026-08-04T19:22:56.000Z","title_te":"ఉచిత బస్సు అంటే ఎగబడతారు.. పిల్లల్ని మాత్రం ప్రైవేట్‌ స్కూల్‌కు","body_te":"కాంగ్రెస్‌ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న కేరళలో ఆ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి, కమ్యూనిస్ట్‌ మార్క్సిస్ట్‌ పార్టీ (సీఎంపీ) ప్రధాన కార్యదర్శి సీపీ జాన్‌ మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ప్రియదర్శిని’ స్కీమ్‌ పేరిట సర్కార్‌ అమలు చేస్తున్న ఉచిత బస్సుల్లో ఎక్కడానికి మహిళలు ఎగబడతారని జాన్‌ అన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/kerala-minister-sparks-row-with-remarks-on-women-using-free-bus-scheme-2473386"}]}]}