{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"uda-yanidhi-staalin-ku-oora-ta","title_te":"ఉద‌యనిధి స్టాలిన్‌కు ఊర‌ట‌","section":"తాజా","status_line":"Udhayanidhi Stalin | ఉద‌య‌నిధి స్టాలిన్‌కు బెయిల్‌.. ఇవాళే విడుద‌ల చేయాల‌ని హైకోర్టు ఆర్డ‌ర్‌","synopsis":null,"temperature":18,"updated_at":"2026-08-04T11:24:40.662Z"},"facts":[],"events":[{"id":"event-53582","date":"2026-08-04T11:01:50.000Z","title_te":"Udhayanidhi Stalin | ఉద‌య‌నిధి స్టాలిన్‌కు బెయిల్‌.. ఇవాళే విడుద‌ల చేయాల‌ని హైకోర్టు ఆర్డ‌ర్‌","body_te":"Udhayanidhi Stalin | తమిళనాడు మాజీ ముఖ్య‌మంత్రి (TN Former CM) ఎంకే స్టాలిన్ (MK Stalin) కుమారుడు, ఆ రాష్ట్ర‌ ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌ (Udayanidhi Stalin) కు మద్రాస్‌ హైకోర్టు (Madras Hihg Court) లో ఊరట లభించింది. ఆయనకు త‌మిళ‌నాడు స‌ర్వోన్న‌త‌ న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. అంతేగాక ఆయ‌న‌ను విడుదల చేయాలని పోలీసులను ఆదేశించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/udhayanidhi-stalin-taken-to-thanjavur-hc-orders-station-bail-2473133"}]},{"id":"event-53392","date":"2026-08-04T08:59:19.000Z","title_te":"ఉద‌యనిధి స్టాలిన్‌కు ఊర‌ట‌","body_te":"ఉద‌యనిధి స్టాలిన్‌కు ఊర‌ట‌ lakshmana Tue, 08/04/2026 - 14:29","importance":"minor","verification":"single","sources":[{"outlet":"సాక్షి","url":"https://www.sakshi.com/telugu-news/national/udhayanidhi-stalin-get-bail-2863555"}]}]}