{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"udakadaanike-24-gamtalu-ee-pratyekamaina-chiken-vamtakam-gurimch","title_te":"ఉడకడానికే 24 గంటలు.. ఈ ప్రత్యేకమైన చికెన్ వంటకం గురించి తెలుసా? రాజుల ఫేవరెట్","section":"తాజా","status_line":"ఉడకడానికే 24 గంటలు.. ఈ ప్రత్యేకమైన చికెన్ వంటకం గురించి తెలుసా? రాజుల ఫేవరెట్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T10:53:28.392Z"},"facts":[],"events":[{"id":"event-51703","date":"2026-08-03T09:55:46.000Z","title_te":"ఉడకడానికే 24 గంటలు.. ఈ ప్రత్యేకమైన చికెన్ వంటకం గురించి తెలుసా? రాజుల ఫేవరెట్","body_te":"చికెన్‌తో చేసే ఏ వంటకాలు అయినా సరే ప్రతి ఒక్కరికీ చాలా ఇష్టం. ఇప్పటి వరకు చాలా మంది చికెన్ కర్రీ, చికెన్ బిర్యానీ, చికెన్ మంచూరియా ఇలాంటి వంటకాలు మాత్రమే తెలుసు. కానీ చికెన్‌తో చేసే ఓ వంటకం రాజులు, చక్ర వర్తులకు చాలా ఇష్టం అంట. ఇంతకీ అది ఏంటి? దానిని ఎలా వండాలో చూసేద్దాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/murg-zamin-doz-the-24-hour-royal-chicken-dish-mughal-kings-secret-recipe-1879859.html"}]}]}