{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"uday-krushnaareddipai-maro-remdu-kesulu-namodu","title_te":"ఉదయ్ కృష్ణారెడ్డిపై మరో రెండు కేసులు నమోదు","section":"తాజా","status_line":"ఉదయ్ కృష్ణారెడ్డిపై మరో రెండు కేసులు నమోదు","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-30T06:04:33.666Z"},"facts":[],"events":[{"id":"event-44739","date":"2026-07-30T05:33:45.000Z","title_te":"ఉదయ్ కృష్ణారెడ్డిపై మరో రెండు కేసులు నమోదు","body_te":"నవతెలంగాణ – హైదరాబాద్ : లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి ఉచ్చు బిగుస్తోంది. ఆయనపై పోలీసులు మరో రెండు కేసులు నమోదు చేశారు. బాధితురాలి స్టేట్‌మెంట్ల ఆధారంగా హత్యాయత్నం, లైంగికదాడి కేసులను జోడించారు. ఈ మేరకు న్యాయస్థానంలో మెమో దాఖలు చేశారు. ఈ కేసులు నిరూపితమైతే ఉదయ్ కృష్ణారెడ్డికి గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్షతో పాటు ఐపీఎస్ సర్వీసు నుంచి తప్పించే అవకాశం ఉంది. The post ఉదయ్ కృష్ణారెడ్డిపై మరో రెండు కేసులు నమోదు appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/two-more-cases-registered-against-uday-krishna-reddy/"}]}]}