{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"uday-nagaraju-uday-naagaraajuku-sanmaanam","title_te":"Uday Nagaraju | ఉదయ్ నాగరాజుకు సన్మానం","section":"తాజా","status_line":"Uday Nagaraju | ఉదయ్ నాగరాజుకు సన్మానం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T10:59:06.424Z"},"facts":[],"events":[{"id":"event-66799","date":"2026-08-12T10:51:56.000Z","title_te":"Uday Nagaraju | ఉదయ్ నాగరాజుకు సన్మానం","body_te":"Uday Nagaraju | యూకేలోని పార్లమెంట్‌ సభ్యులుగా సిద్దిపేట జిల్లాకు చెందిన ఉదయ్‌ నాగరాజు ఎన్నికయ్యారు. ఇటీవల ఆయన సొంత గ్రామానికి వచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బీఆర్‌ఎస్‌ నాయకులు టీ హరీశ్‌ రావు సన్మానించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/felicitation-of-uday-nagaraju-2481380"}]}]}