{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"uday-phon-lone-keelaka-aadhaaraalu","title_te":"ఉదయ్‌ ఫోన్‌లోనే కీలక ఆధారాలు","section":"తాజా","status_line":"ఉదయ్‌ ఫోన్‌లోనే కీలక ఆధారాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T01:16:34.872Z"},"facts":[],"events":[{"id":"event-57705","date":"2026-08-07T01:16:24.000Z","title_te":"ఉదయ్‌ ఫోన్‌లోనే కీలక ఆధారాలు","body_te":"హైదరాబాద్‌లోని పోలీస్‌ అధికారుల శిక్షణ కేంద్రంలో ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌కృష్ణారెడ్డిపై లైంగిక వేధింపులపై నమోదైన సంచలన కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది. ఫొటోలు, చాటింగ్‌, మెసేజ్‌ల గురించి నిందితుడిని ప్రశ్నిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/hyderabad-police-begin-questioning-trainee-ips-officer-in-assault-case-2476014"}]}]}