{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"udayaanne-idokkati-chaalu-omtlo-vedi-itte-taggipoyiddi-imkaa-mar","title_te":"ఉదయాన్నే ఇదొక్కటి చాలు.. ఒంట్లో వేడి ఇట్టే తగ్గిపోయిద్ది.. ఇంకా మరిన్నో లాభాలు కూడా..","section":"తాజా","status_line":"ఉదయాన్నే ఇదొక్కటి చాలు.. ఒంట్లో వేడి ఇట్టే తగ్గిపోయిద్ది.. ఇంకా మరిన్నో లాభాలు కూడా..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T03:31:35.462Z"},"facts":[],"events":[{"id":"event-75998","date":"2026-08-18T03:07:40.000Z","title_te":"ఉదయాన్నే ఇదొక్కటి చాలు.. ఒంట్లో వేడి ఇట్టే తగ్గిపోయిద్ది.. ఇంకా మరిన్నో లాభాలు కూడా..","body_te":"రాగి జావను ఇష్టపడని వారు కూడా ఇలా స్పైసీగా, తాలింపు పెట్టి తయారు చేస్తే ఇష్టంగా తాగుతారు. రాగుల్లో కాల్షియం, ఐరన్, ఫైబర్, ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి. రాగి పిండి, మజ్జిగ, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, నిమ్మరసంతో తయారు చేసే ఈ రుచికరమైన జావను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/spiced-ragi-java-try-this-tasty-and-healthy-ragi-drink-for-a-refreshing-start-to-your-day-1890746.html"}]}]}