{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"udayaanne-imti-panito-ibbamdaa-no-varree-ilaa-cheste-chitikelo-t","title_te":"ఉదయాన్నే ఇంటి పనితో ఇబ్బందా.. నో వర్రీ.. ఇలా చేస్తే చిటికెలో టేస్టీ చట్నీ..","section":"తాజా","status_line":"ఉదయాన్నే ఇంటి పనితో ఇబ్బందా.. నో వర్రీ.. ఇలా చేస్తే చిటికెలో టేస్టీ చట్నీ..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T15:27:22.715Z"},"facts":[],"events":[{"id":"event-69001","date":"2026-08-13T14:56:40.000Z","title_te":"ఉదయాన్నే ఇంటి పనితో ఇబ్బందా.. నో వర్రీ.. ఇలా చేస్తే చిటికెలో టేస్టీ చట్నీ..","body_te":"వంటగదిలో సమయాన్ని ఆదా చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంట్లోనే ఇన్‌స్టంట్ చట్నీ ప్రీమిక్స్ పౌడర్ తయారు చేసుకుని నిల్వ చేసుకోండి. పల్లీలు, పుట్నాలు, ఎండు మిర్చి, కరివేపాకు, చింతపండు, వెల్లుల్లి వంటి పదార్థాలతో తయారు చేసే ఈ పొడికి నీళ్లు కలిపితే చాలు.. నిమిషాల్లో రుచికరమైన చట్నీ సిద్ధం. ఇడ్లీ, దోశ, ఉప్మా, పొంగల్ వంటి టిఫిన్లకు ఈ చట్నీ అద్భుతంగా సరిపోతుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/instant-chutney-premix-make-delicious-breakfast-chutney-in-minutes-with-this-homemade-powder-1887401.html"}]}]}