{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"udayaanne-khaalee-kaduputo-bemdakaaya-neeru-taagite-ee-aarogya-s","title_te":"ఉదయాన్నే ఖాళీ కడుపుతో బెండకాయ నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలన్నీ మాయం!","section":"తాజా","status_line":"ఉదయాన్నే ఖాళీ కడుపుతో బెండకాయ నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలన్నీ మాయం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-15T15:34:44.633Z"},"facts":[],"events":[{"id":"event-19889","date":"2026-07-15T15:02:53.000Z","title_te":"ఉదయాన్నే ఖాళీ కడుపుతో బెండకాయ నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలన్నీ మాయం!","body_te":"ఆరోగ్యంగా ఉండటానికి చాలా మంది ఉదయాన్నే నిమ్మరసం నీరు, కలబంద రసం లేదా నానబెట్టిన చియా విత్తనాల నీటిని తాగుతుంటారు. అయితే, వీటన్నింటిలాగే బెండకాయ నీరు తాగడం వల్ల కూడా శరీరానికి అపారమైన ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బెండకాయలో ఉండే జిగురు లాంటి పదార్థం, ఫైబర్, విటమిన్-సి వంటి పోషకాలు శరీరంలోని అనేక వ్యాధులను దూరం చేయడానికి సహాయపడతాయి. ప్రతిరోజూ ఉదయం పరగడుపున ఈ నీటిని తీసుకోవడం వల్ల కలిగే ప్రధాన ఆరోగ్య లాభాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం:","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/drinking-okra-water-daily-health-benefits-preparation-and-precautions-1866188.html"}]}]}