{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"udayaanne-levagaane-phon-choose-alavaatu-umdaa-mee-medadulo-jaru","title_te":"ఉదయాన్నే లేవగానే ఫోన్ చూసే అలవాటు ఉందా? మీ మెదడులో జరుగుతున్న దారుణం ఇదే!","section":"తాజా","status_line":"ఉదయాన్నే లేవగానే ఫోన్ చూసే అలవాటు ఉందా? మీ మెదడులో జరుగుతున్న దారుణం ఇదే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T10:45:21.971Z"},"facts":[],"events":[{"id":"event-35247","date":"2026-07-24T10:15:41.000Z","title_te":"ఉదయాన్నే లేవగానే ఫోన్ చూసే అలవాటు ఉందా? మీ మెదడులో జరుగుతున్న దారుణం ఇదే!","body_te":"అలారం మోగడం, దాన్ని ఆపేయడం.. వెంటనే మంచం దిగకుండానే వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, నోటిఫికేషన్లు, ఆఫీస్ ఈమెయిళ్లు స్క్రోల్ చేయడం! ఈ దృశ్యం ఈనాటి డిజిటల్ యుగంలో దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ కనిపిస్తుంది. చాలామంది దీనిని స్మార్ట్‌ఫోన్ వ్యసనం, క్రమశిక్షణ లేకపోవడం అని చాలా తేలికగా కొట్టిపారేస్తుంటారు. కానీ, ప్రవర్తనా మనస్తత్వశాస్త్రం సంచలన నిజాలు చెబుతోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/health/psychology-alert-why-you-should-stop-checking-your-phone-first-thing-in-the-morning-1872625.html"}]}]}