{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"udayaanne-polaaniki-vellina-raitu-tachchaadutoo-kanipimchina-9-a","title_te":"ఉదయాన్నే పొలానికి వెళ్లిన రైతు.. తచ్చాడుతూ కనిపించిన 9 అడుగుల శ్వేతనాగు.. అక్కడే ఎందుకుందంటే?","section":"తాజా","status_line":"ఉదయాన్నే పొలానికి వెళ్లిన రైతు.. తచ్చాడుతూ కనిపించిన 9 అడుగుల శ్వేతనాగు.. అక్కడే ఎందుకుందంటే?","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-09T13:44:35.690Z"},"facts":[],"events":[{"id":"event-8861","date":"2026-07-09T13:05:28.000Z","title_te":"ఉదయాన్నే పొలానికి వెళ్లిన రైతు.. తచ్చాడుతూ కనిపించిన 9 అడుగుల శ్వేతనాగు.. అక్కడే ఎందుకుందంటే?","body_te":"నిర్మల్ జిల్లాలో అరుదైన ఘటన చోటుచేసుసకుంది. ఉదయానే పొలానికి వెళ్లిన రైతుకు ఊహించని పరిణామం ఎదురైంది. రైతు పనులు ముగించుకొని ఇంటికి వస్తుండగా.. సడెన్‌గా అతనికి సుమారు 9 అడుగుల పొడవున్న ఓ శ్వేతనాగు ఎదరైంది. దాన్ని చూసి రైతు వెంటనే భయంతో దూరంగా వెళ్లి దాన్ని ఆశ్చర్యంగా తిలకించాడు. ఈ అరుదైన దృశ్యాన్ని తన ఫోన్‌లో బంధించి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్ చేశాడు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/watch-rare-9-foot-white-cobra-spotted-in-nirmal-district-khanapur-1861467.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMirwFBVV95cUxQY280R19xN1lGM2NCRnhyQWp3VkQtb1BvMkpsVjYyOTJLcmRObDczcXEtWHo3LUVMRTd3ZURGeHN4R3hPRHRvUmMyeklNZmJqeGJfekFqcEFEQnhIVmtjU1VhckxfSXhQQkhBTURsMHNEOUstTGpieFJqVWtBU1FvbF9GN1gxcTg0M3ZoMlpFMHljVlBld2FocHFSM0hBZGFLcVNwVEljQktOQkFHeXpF0gG0AUFVX3lxTE9JMnZIMS1RekRzRkF2Q2hTN09LS3d4RVJZRnlDaXhoVml1NUJMSXowV3ExSVg2WnRnVTMyYjFEdmpFd0g1UHVITXR1Sy15RmNCdWctdWZwaTNJTzBNTnJ5T3N1V0FwMEdxWG5pNE5SX0h4ZXBNeU13a1pxMmxRVmNEeS1XRFJ2WDVNODdFaVNqQlM1TS1xdlFDM2g4Yy1nMzVlVzlDMlhVcGVMRldUUEV2QXhkTA?oc=5"}]}]}