{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"udayaanne-vaamu-neellu-meeroo-taagutunnaaraa-ee-jaagrattalu-tapp","title_te":"ఉదయాన్నే వాము నీళ్లు మీరూ తాగుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!","section":"తాజా","status_line":"ఉదయాన్నే వాము నీళ్లు మీరూ తాగుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T08:14:13.847Z"},"facts":[],"events":[{"id":"event-61661","date":"2026-08-09T08:05:58.000Z","title_te":"ఉదయాన్నే వాము నీళ్లు మీరూ తాగుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!","body_te":"ఇటీవలి కాలంలో అజీర్ణం, కడుపు ఉబ్బరం, గ్యాస్‌, ఎసిడిటీ వంటి జీర్ణ సంబంధిత సమస్యలు చాలామందిని ఇబ్బంది పెడుతున్నాయి. క్రమరహిత ఆహారం, తరచుగా బయట ఆహారం తీసుకోవడం, శారీరక శ్రమ తగ్గడం, ఒత్తిడితో కూడిన జీవనశైలి వంటివి జీర్ణక్రియపై ప్రభావం చూపుతున్నాయి. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు చాలామంది ఇంటి చిట్కాలను ఆశ్రయిస్తుంటారు. అందులో వాము నీరు కూడా ఒకటి..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/ajwain-water-in-the-morning-benefits-uses-and-precautions-you-should-know-1884202.html"}]}]}