{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"udayam-hadaavidilo-koodaa-eejeegaa-appatikappudu-ilaa-chesukomdi","title_te":"ఉదయం హడావిడిలో కూడా ఈజీగా అప్పటికప్పుడు ఇలా చేసుకోండి..","section":"తాజా","status_line":"ఉదయం హడావిడిలో కూడా ఈజీగా అప్పటికప్పుడు ఇలా చేసుకోండి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T07:40:05.559Z"},"facts":[],"events":[{"id":"event-49850","date":"2026-08-02T06:59:37.000Z","title_te":"ఉదయం హడావిడిలో కూడా ఈజీగా అప్పటికప్పుడు ఇలా చేసుకోండి..","body_te":"ఉదయం హడావిడిలో సులువుగా చేసుకోగలిగే ఇన్స్టంట్ రవ్వ అప్పం తయారీ విధానం ఇప్పుడు తెలుసుకుందాం. నూనె వాడకుండానే మెత్తటి అప్పాలను తయారు చేసుకోవచ్చు. అప్పాలకు సరైన రుచిని అందించే టమాటా చట్నీని కూడా ఈ రెసిపీలో కలిపి నేర్చుకోవచ్చు. అల్పహారానికి ఇది చక్కటి ఎంపిక..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/food/instant-rava-appam-recipe-quick-easy-breakfast-with-tomato-chutney-1878968.html"}]}]}