{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"udayam-levagaane-ee-panulu-chestunnaaraa-mee-adrushtaanni-maarch","title_te":"ఉదయం లేవగానే ఈ పనులు చేస్తున్నారా? మీ అదృష్టాన్ని మార్చేసే అద్భుతమైన వాస్తు చిట్కాలు!","section":"తాజా","status_line":"ఉదయం లేవగానే ఈ పనులు చేస్తున్నారా? మీ అదృష్టాన్ని మార్చేసే అద్భుతమైన వాస్తు చిట్కాలు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T15:40:26.928Z"},"facts":[],"events":[{"id":"event-25286","date":"2026-07-18T15:10:03.000Z","title_te":"ఉదయం లేవగానే ఈ పనులు చేస్తున్నారా? మీ అదృష్టాన్ని మార్చేసే అద్భుతమైన వాస్తు చిట్కాలు!","body_te":"వాస్తు శాస్త్రం, జ్యోతిష్యం ప్రకారం, ఉదయం నిద్ర లేచిన వెంటనే చేసే కొన్ని పనులు మన రోజంతటినీ మార్చేస్తాయి. ప్రతిరోజూ ఉదయాన్నే లేవగానే మొదట మన అరచేతులను చూసుకోవడం ఎంతో శుభప్రదంగా పరిగణించబడుతుంది. అలాగే, ఉదయం లేవగానే అద్దంలో ముఖం చూసుకోవడం, కోపగించుకోవడం లేదా ప్రతికూల విషయాల గురించి మాట్లాడటం వంటివి చేయకూడదు. అంతేకాదు..ఉదయం వేళ లక్ష్మీదేవి అనుగ్రహం పొంది, ఇంట్లో లక్, పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవడానికి అనుసరించాల్సిన ముఖ్యమైన వాస్తు నియమాలు, ఉదయకాలపు అలవాట్లను తప్పక తెలుసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/start-your-day-right-morning-vastu-practices-believed-to-bring-good-luck-1868572.html"}]}]}