{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"udayam-madhyaahnam-raatri-aratipamdu-eppudu-tinaali-amdaroo-ches","title_te":"ఉదయం.. మధ్యాహ్నం.. రాత్రి.. అరటిపండు ఎప్పుడు తినాలి..? అందరూ చేసే తప్పులివే..","section":"తాజా","status_line":"ఉదయం.. మధ్యాహ్నం.. రాత్రి.. అరటిపండు ఎప్పుడు తినాలి..? అందరూ చేసే తప్పులివే..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-18T06:29:51.776Z"},"facts":[],"events":[{"id":"event-76126","date":"2026-08-18T04:16:27.000Z","title_te":"ఉదయం.. మధ్యాహ్నం.. రాత్రి.. అరటిపండు ఎప్పుడు తినాలి..? అందరూ చేసే తప్పులివే..","body_te":"ఏ కాలంలోనైనా సులభంగా, తక్కువ ఖర్చుతో దొరికే సూపర్ ఫ్రూట్ అరటిపండు. తక్షణ శక్తినిచ్చే ఈ పండును చాలామంది ఇష్టంగా తింటుంటారు. అయితే అరటిపండును ఎప్పుడు తింటే శరీరానికి అసలైన లాభాలు అందుతాయి? ఉదయాన్నే తినాలా, మధ్యాహ్నం మంచిదా లేక రాత్రి తింటే సమస్యలు వస్తాయా? దీనికి సంబంధించి ప్రముఖ డైటీషియన్ డాక్టర్ దీప్తి ఖటూజా ఆసక్తికర విషయాలు వెల్లడించారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/best-time-to-eat-bananas-for-maximum-health-benefits-morning-afternoon-or-night-1890765.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMizAFBVV95cUxNYkpRTnE0NVhJTWhpUWtHNzY4VW0zM09JN2I3eF9wR2JMc2w1X1JpR2syUFpMcDZtY25jbUsxd0YxMVo3VXBabzlfazFMQ2JfOUQwNWlTMTRUc0szaGZxVUVNczdYdFk2TDJsd1JkUUhDZEhXamxGNk5kMkVEd2M0b1lhNVJaLVE5TkFqbjVIbFJ5ZjZoaXFBM3RZZVNLM3BkZmFGcVFsb19TeFBaRG1fbnVmYXZycVpOemxvVmlIWjhObnFLd3E4MmtQNU_SAcwBQVVfeXFMTWJKUU5xNDVYSU1oaVFrRzc2OFVtMzNPSTdiN3hfcEdiTHNsNV9SaUdrMlBaTHA2bWNuY21LMXdGMTFaN1VwWm85X2sxTENiXzlEMDVpUzE0VHNLM2hmcVVFTXM3WHRZNkwybHdSZFFIQ2RIV2psRjZOZDJFRHdjNG9ZYTVSWi1ROU5Bam41SGxSeWY2aGlxQTN0WWVTSzNwZGZhRnFRbG9fU3hQWkRtX251ZmF2cnFaTnpsb1ZpSFo4Tm5xS3dxODJrUDVP?oc=5"}]}]}