{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"udayam-uttama-avaardu-ardharaatri-gumdepotu","title_te":"ఉదయం ఉత్తమ అవార్డు.. అర్ధరాత్రి గుండెపోటు","section":"తాజా","status_line":"ఉదయం ఉత్తమ అవార్డు.. అర్ధరాత్రి గుండెపోటు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T01:11:30.927Z"},"facts":[],"events":[{"id":"event-74175","date":"2026-08-17T00:15:47.000Z","title_te":"ఉదయం ఉత్తమ అవార్డు.. అర్ధరాత్రి గుండెపోటు","body_te":"ఉత్తమ అవార్డు అందుకొని గంటలు గడువక ముందే.. ఓ ఉద్యోగి గుండెనొప్పితో మరణించిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా చెనుగోనిపల్లిలో చోటుచేసుకున్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/alampur-108-ambulance-medical-technician-dies-2485796"}]}]}