{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"uddesapoorvakamgaane-22eto-kutra","title_te":"ఉద్దేశపూర్వకంగానే 22ఏతో కుట్ర","section":"తాజా","status_line":"ఉద్దేశపూర్వకంగానే 22ఏతో కుట్ర","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T22:45:54.124Z"},"facts":[],"events":[{"id":"event-77481","date":"2026-08-18T21:41:22.000Z","title_te":"ఉద్దేశపూర్వకంగానే 22ఏతో కుట్ర","body_te":"‘రాష్ట్రంలో 22-ఏ నిషేధిత జాబితాపై సమగ్ర విచారణ జరిపితే అసలు దోషులెవరో తేలుతుంది. ఆ తర్వాత ఎవరు రాజీనామా చేయాలో? ఎవరిపై చర్యలు తీసుకోవాలో? అన్న విషయంపై స్పష్టత వస్తుంది’ అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/komatireddy-venkat-reddy-suspects-officials-role-in-adding-properties-to-22-a-list-2487613"}]}]}