{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"uddhav-raj-thackeray-neet-vivaadampai-26na-ummadigaa-nirasana-ry","title_te":"Uddhav, Raj Thackeray | నీట్‌ వివాదంపై 26న ఉమ్మడిగా నిరసన ర్యాలీ.. ఉద్ధవ్‌, రాజ్‌ ఠాక్రే ప్రకటన","section":"తాజా","status_line":"Uddhav, Raj Thackeray | నీట్‌ వివాదంపై 26న ఉమ్మడిగా నిరసన ర్యాలీ.. ఉద్ధవ్‌, రాజ్‌ ఠాక్రే ప్రకటన","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T11:14:33.839Z"},"facts":[],"events":[{"id":"event-33574","date":"2026-07-23T10:33:00.000Z","title_te":"Uddhav, Raj Thackeray | నీట్‌ వివాదంపై 26న ఉమ్మడిగా నిరసన ర్యాలీ.. ఉద్ధవ్‌, రాజ్‌ ఠాక్రే ప్రకటన","body_te":"Uddhav, Raj Thackeray | నీట్‌ వివాదంపై జూలై 26న ఉమ్మడిగా నిరసన ర్యాలీ చేపడతామని శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్‌) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే ప్రకటించారు. తమ శాంతియుత నిరసనను భగ్నం చేసేందుకు ప్రయత్నించే వారిని చితకబాదుతామని రాజ్‌ ఠాక్రే హెచ్చరించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/uddhav-raj-thackeray-announce-joint-protest-march-on-july-26-in-mumbai-over-neet-leak-row-2460163"}]}]}