{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"uddhav-thackeray-drohula-ku-taim-ketaayistaarugaanee-yuva-ta-ku","title_te":"Uddhav Thackeray | ద్రోహుల‌కు టైమ్ కేటాయిస్తారుగానీ యువ‌త‌కు కేటాయించ‌లేరా..? ప్ర‌ధాని మోదీపై ఉద్ధ‌వ్ థాక‌రే ఫైర్‌","section":"తాజా","status_line":"Uddhav Thackeray | ద్రోహుల‌కు టైమ్ కేటాయిస్తారుగానీ యువ‌త‌కు కేటాయించ‌లేరా..? ప్ర‌ధాని మోదీపై ఉద్ధ‌వ్ థాక‌రే ఫైర్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T12:11:28.864Z"},"facts":[],"events":[{"id":"event-60457","date":"2026-08-08T11:43:30.000Z","title_te":"Uddhav Thackeray | ద్రోహుల‌కు టైమ్ కేటాయిస్తారుగానీ యువ‌త‌కు కేటాయించ‌లేరా..? ప్ర‌ధాని మోదీపై ఉద్ధ‌వ్ థాక‌రే ఫైర్‌","body_te":"Uddhav Thackeray | శివసేన (UBT) అధినేత ఉద్ధవ్ థాక్రే (Uddhav Thackeray).. ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశంలో ఆందోళనలు చేపడుతున్న యువత సమస్యలను పట్టించుకోని ప్రధాని.. తమ పార్టీని చీల్చి బీజేపీతో అంట‌కాగుతున్న‌ ద్రోహులతో సమావేశమయ్యేందుకు మాత్రం సమయం కేటాయించారని విమ‌ర్శించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/uddhav-thackeray-questions-pm-modi-meeting-mps-who-left-uddhav-sena-2477381"}]}]}