{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"uddhav-thackeray-jen-jed-boddimkalu-ayite-sivaajeeni-elukagaa-mo","title_te":"Uddhav Thackeray | ‘జెన్‌ జెడ్‌ బొద్దింకలు అయితే.. శివాజీని ఎలుకగా మొఘల్స్‌ అవమానించారు: ఉద్ధవ్‌ ఠాక్రే","section":"తాజా","status_line":"Uddhav Thackeray | ‘జెన్‌ జెడ్‌ బొద్దింకలు అయితే.. శివాజీని ఎలుకగా మొఘల్స్‌ అవమానించారు: ఉద్ధవ్‌ ఠాక్రే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T12:03:25.985Z"},"facts":[],"events":[{"id":"event-45313","date":"2026-07-30T11:50:47.000Z","title_te":"Uddhav Thackeray | ‘జెన్‌ జెడ్‌ బొద్దింకలు అయితే.. శివాజీని ఎలుకగా మొఘల్స్‌ అవమానించారు: ఉద్ధవ్‌ ఠాక్రే","body_te":"Uddhav Thackeray | జెనరేషన్‌ జెడ్‌ బొద్దింకలు అయితే మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీని ఎలుకగా మొఘల్స్‌ అవమానించారని శివసేన (యూబీటీ) చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే గుర్తు చేశారు. అయితే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేసేలా జెన్‌ జెడ్‌ ఉద్యమించడాన్ని, యువ శివాజీ పోరాటంతో ఆయన పోల్చారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/gen-z-called-cockroaches-mughals-referred-to-shivaji-as-rat-says-uddhav-thackeray-2467837"}]}]}