{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"udhayanidhi-stalin-atyamta-asabhyamgaa-neechamgaa-maatlaadaadu-t","title_te":"Udhayanidhi Stalin: అత్యంత అసభ్యంగా, నీచంగా మాట్లాడాడు.. త్రిషకు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే.. ఖుష్బూ","section":"తాజా","status_line":"Udhayanidhi Stalin: అత్యంత అసభ్యంగా, నీచంగా మాట్లాడాడు.. త్రిషకు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే.. ఖుష్బూ","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-04T12:24:15.831Z"},"facts":[],"events":[{"id":"event-53571","date":"2026-08-04T10:48:33.000Z","title_te":"Udhayanidhi Stalin: అత్యంత అసభ్యంగా, నీచంగా మాట్లాడాడు.. త్రిషకు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే.. ఖుష్బూ","body_te":"టాలీవుడ్ హీరోయిన్ త్రిషను ఉద్దేశిస్తూ ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాడులో తీవ్ర వివాదాస్పదమయ్యాయి. దీంతో ఆయన తీరుపై టీవీకే నేతలు ఫిర్యాదు చేయగా పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మరోవైపు ఉదయనిధి కామెంట్స్ పై రాజకీయ నాయకులు, సినీతారలు మండిపడుతున్నారు. రాజకీయ లబ్ది కోసం మహిళల గౌరవాన్ని బలి చేయడం సరికాదని సీనియర్ నటి ఖుష్బూ సుందర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె తన ఎక్స్ ఖాతాలో సుధీర్ఘ నోట్ రాశారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/khushbu-sundar-singer-chinmayi-nivetha-pethuraj-respond-on-udhayanidhi-stalin-remarks-on-trisha-1880640.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi6gFBVV95cUxQeVRpbEk5X0UyZ3Fmak1mQWFfc0Jobko2MndRbXV4OS1CYkNOWTNuQkRWUXlzTTZYSU16ZDZ6TlJQSEw5Qi12T1ZOR1djNFJ2UUFqdktGTGJSdDNiLWlVVFJUMUoxcUdlY3NLb2h0MUZLcWthYlFyaHhmN3BhVk1FVnhPZGZBZkxqQXlfVjR6Umg1S3VaU0IyUmt5QlNxSHdWcGprSmFyZHdQVmRKcUdoM0JrM3ZCQzd3R042RmlWaFdXLTl5Y21mVlpPWUFFdlI0bGY2M0hQTmdWYUFvcVZfalBaRUhucE03M3c?oc=5"}]}]}