{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"udvega-oka-manasu-aatmaavishkarana","title_te":"‘ఉద్వేగ’.. ఒక మనసు ఆత్మావిష్కరణ","section":"తాజా","status_line":"‘ఉద్వేగ’.. ఒక మనసు ఆత్మావిష్కరణ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T01:44:51.755Z"},"facts":[],"events":[{"id":"event-39272","date":"2026-07-27T01:21:38.000Z","title_te":"‘ఉద్వేగ’.. ఒక మనసు ఆత్మావిష్కరణ","body_te":"ఉషోదయపు తడిమొగ్గపై వికసించే పువ్వులా, ప్రకృతితో మమేకమై జీవించే మనసు సహజది. వర్షపు చినుకులను ప్రేమించే హృదయం, అడవికి పచ్చదనం కావాలనే తపన, చెట్లు, కొండలు, కోనల మధ్య లేడిపిల్లలా విహరించే స్వేచ్ఛా స్వభావం ఆమె వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/literature-more/udvega-a-minds-self-discovery-2464088"}]}]}