{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"udyogaala-kotapai-eai-prachaaram-bedisikottimdi","title_te":"ఉద్యోగాల కోతపై ఏఐ ప్రచారం బెడిసికొట్టింది","section":"తాజా","status_line":"ఉద్యోగాల కోతపై ఏఐ ప్రచారం బెడిసికొట్టింది","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T00:40:10.766Z"},"facts":[],"events":[{"id":"event-37737","date":"2026-07-26T00:06:32.000Z","title_te":"ఉద్యోగాల కోతపై ఏఐ ప్రచారం బెడిసికొట్టింది","body_te":"ఏఐ రాకతో ఉద్యోగాల కోతపై వస్తున్న హెచ్చరికలు బెడిసికొట్టాయని మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల వ్యాఖ్యానించారు. రీడ్‌ హాఫ్‌మన్‌ నిర్వహించిన ‘పాజిబుల్‌' పాడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడుతూ, టెక్నాలజీ ప్రయోజనాలను సమర్థవంతంగా వివరించడంలో పరిశ్రమ విఫలమైందన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/ai-narrative-regarding-job-cuts-has-backfired-2463041"}]}]}