{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"udyogula-samkshemam-hakula-saadhane-dhyeyam","title_te":"ఉద్యోగుల సంక్షేమం, హకుల సాధనే ధ్యేయం","section":"తాజా","status_line":"ఉద్యోగుల సంక్షేమం, హకుల సాధనే ధ్యేయం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T21:55:29.993Z"},"facts":[],"events":[{"id":"event-87122","date":"2026-08-24T21:00:09.000Z","title_te":"ఉద్యోగుల సంక్షేమం, హకుల సాధనే ధ్యేయం","body_te":"ఉద్యోగుల సంక్షేమం, పెండింగ్‌ సమస్యలు, న్యాయమైన హక్కుల సాధన కోసం జేఏసీ పిలుపుమేరకు ఈ నెల 27న హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ వద్ద మహాధర్నా, సెప్టెంబర్‌ 10న చలో హైదరాబాద్‌ పేరుతో నిరసనలు తెలుపునున్నట్టు తెలంగాణ ఉద్యోగుల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ(టీజీఈజేఏసీ) చైర్మన్‌ విక్రమ్‌కుమార్‌, కన్వీనర్‌ ఎంబీ కృష్ణయాదవ్‌ తెలిపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/telangana-employees-jac-to-hold-maha-dharna-in-hyderabad-on-august-27-2493281"}]}]}