{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ugc-net-answer-key-2026-ee-vaaramlone-vidudala-nta-keelaka-ap-de","title_te":"UGC NET Answer Key 2026: ఈ వారంలోనే విడుదల? NTA కీలక అప్‌డేట్.. డౌన్‌లోడ్ ఇలా","section":"తాజా","status_line":"UGC NET Answer Key 2026: ఈ వారంలోనే విడుదల? NTA కీలక అప్‌డేట్.. డౌన్‌లోడ్ ఇలా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T02:46:49.504Z"},"facts":[],"events":[{"id":"event-71235","date":"2026-08-15T02:05:13.000Z","title_te":"UGC NET Answer Key 2026: ఈ వారంలోనే విడుదల? NTA కీలక అప్‌డేట్.. డౌన్‌లోడ్ ఇలా","body_te":"UGC NET June 2026 Answer Key కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కీలక అప్‌డేట్. NTA ప్రొవిజనల్ ఆన్సర్ కీని ఈ వారంలో విడుదల చేసే అవకాశం ఉంది. ఆన్సర్ కీని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/career-jobs/ugc-net-answer-key-2026-june-session-answer-key-expected-this-week-check-details-1888419.html"}]}]}