{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ugravaadam-numchi-raajakeeyaalloki-masood-ajaar-anucharudiki-nav","title_te":"ఉగ్రవాదం నుంచి రాజకీయాల్లోకి.. మసూద్ అజార్ అనుచరుడికి నవాజ్ షరీఫ్ టికెట్!","section":"తాజా","status_line":"ఉగ్రవాదం నుంచి రాజకీయాల్లోకి.. మసూద్ అజార్ అనుచరుడికి నవాజ్ షరీఫ్ టికెట్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T11:03:41.666Z"},"facts":[],"events":[{"id":"event-81576","date":"2026-08-21T09:41:55.000Z","title_te":"ఉగ్రవాదం నుంచి రాజకీయాల్లోకి.. మసూద్ అజార్ అనుచరుడికి నవాజ్ షరీఫ్ టికెట్!","body_te":"పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. జైష్-ఎ-మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ సన్నిహితుడు పీర్ మజార్ సయీద్ షాకు PML-N రిజర్వ్‌డ్ సీటు టికెట్ ఇవ్వడం తీవ్ర చర్చకు దారితీసింది. ఆగస్టు 24న జరిగే అజాద్ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉలేమా-ఇ-దీన్ స్థానానికి మజార్ పేరు ఖరారైంది. ఆయన గత JeM సంబంధాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. PML-N ప్రభుత్వ ఏర్పాటు వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/world/pok-election-shock-jem-linked-leader-ally-pir-mazhar-gets-pml-n-ticket-for-ajk-assembly-1893233.html"}]}]}