{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"uk-ai-hardware-plan-chainaa-amerikaaku-poteegaa-ai-resulo-britan","title_te":"UK AI hardware Plan : చైనా, అమెరికాకు పోటీగా AI రేసులో బ్రిటన్‌ స్పీడ్ గేర్.. వేల కోట్లతో సూపర్ కంప్యూటర్, సొంత చిప్‌ల ప్లాన్!","section":"తాజా","status_line":"UK AI hardware Plan : చైనా, అమెరికాకు పోటీగా AI రేసులో బ్రిటన్‌ స్పీడ్ గేర్.. వేల కోట్లతో సూపర్ కంప్యూటర్, సొంత చిప్‌ల ప్లాన్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-09T13:14:35.601Z"},"facts":[],"events":[{"id":"event-8871","date":"2026-07-09T12:52:43.000Z","title_te":"UK AI hardware Plan : చైనా, అమెరికాకు పోటీగా AI రేసులో బ్రిటన్‌ స్పీడ్ గేర్.. వేల కోట్లతో సూపర్ కంప్యూటర్, సొంత చిప్‌ల ప్లాన్!","body_te":"UK AI hardware Plan : ఏఐ రేసులో తానేమి తక్కువకాదంటోంది బ్రిటన్. అమెరికా, చైనా దేశాలకు దీటుగా తాను కూడా సొంత సూపర్ కంప్యూటర్ నిర్మాణానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. చిప్ ల కోసం వేల కోట్లు ప్రణాళికను సిద్ధం చేస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/business/uk-sets-out-1-5-billion-dollars-ai-hardware-plan-with-supercomputer-chip-funding-sh-1108834.html"}]}]}