{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ukkulaamti-emukalakosam-heltee-brek-phaast-mee-pillalaku-rojoo-p","title_te":"ఉక్కులాంటి ఎముకలకోసం హెల్తీ బ్రేక్‌ఫాస్ట్.. మీ పిల్లలకు రోజూ పెడితే హాస్పిటల్‌కు వెళ్లే పనిలేదు!","section":"తాజా","status_line":"ఉక్కులాంటి ఎముకలకోసం హెల్తీ బ్రేక్‌ఫాస్ట్.. మీ పిల్లలకు రోజూ పెడితే హాస్పిటల్‌కు వెళ్లే పనిలేదు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T06:29:51.776Z"},"facts":[],"events":[{"id":"event-76277","date":"2026-08-18T05:39:10.000Z","title_te":"ఉక్కులాంటి ఎముకలకోసం హెల్తీ బ్రేక్‌ఫాస్ట్.. మీ పిల్లలకు రోజూ పెడితే హాస్పిటల్‌కు వెళ్లే పనిలేదు!","body_te":"Ragi Idli Recipe: మీ పిల్లలు వీక్‌గా ఉన్నారా.. ఎన్ని హాస్పిటల్స్‌కు తీసుకెళ్లినా ఫలితం ఉండట్లేదా.. టెన్షన్ పడాల్సిన పనిలేదు.. కేవలం వారి రోజుల వారి బ్రేక్‌ ఫాస్ట్‌లో చిన్న ఛేంజేస్ చేస్తే సరిపోతుంది. అవును మార్నింగ్ బ్రేక్‌ ఫాస్ట్‌లోకి సాధారణ ఇడ్లీ, దోసలు కాకుండా ఇకపై పోషకాలతో నిండిన రాగి ఇడ్లీ పెట్టండి.. కొన్ని రోజుల్లో వారిలో మార్పు మీరు గమనిస్తారు. కాబట్టి ఈ ఇడ్లీలను ఇండ్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఇక్కడ చూద్దాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/soft-ragi-idli-recipe-healthy-finger-millet-breakfast-and-benefits-1879500.html"}]}]}