{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ummadi-jillaa-otarlu-26-77-480","title_te":"ఉమ్మడి జిల్లా ఓటర్లు 26,77,480","section":"తాజా","status_line":"ఉమ్మడి జిల్లా ఓటర్లు 26,77,480","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T20:36:34.033Z"},"facts":[],"events":[{"id":"event-75660","date":"2026-08-17T19:39:24.000Z","title_te":"ఉమ్మడి జిల్లా ఓటర్లు 26,77,480","body_te":"ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌-2026)లో భాగంగా రూపొందించిన ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైంది. సోమవారం ఉమ్మడి జిల్లాకు చెందిన హనుమకొండ, వరంగల్‌, జనగామ, మహబూబాబాద్‌, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల కలెక్టర్లు విడుదల చేశారు. ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల పరిధిలో మొత్తం 26,77,480 మంది ఓటర్లుండగా, ఇందులో పురుషులు 13,13,562, మహిళలు 13,63,723, ఇతరులు 195 ఉన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/warangal-rural/draft-voter-lists-released-for-12-assembly-constituencies-across-former-warangal-district-2486550"}]}]}