{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"umrah-visa-umraa-bhaktulaku-shaak-ika-ilaa-makkaa-vellaleru-saud","title_te":"Umrah Visa: ఉమ్రా భక్తులకు షాక్, ఇక ఇలా మక్కా వెళ్లలేరు.. సౌదీ కొత్త రూల్","section":"తాజా","status_line":"Umrah Visa: ఉమ్రా భక్తులకు షాక్, ఇక ఇలా మక్కా వెళ్లలేరు.. సౌదీ కొత్త రూల్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T04:59:50.125Z"},"facts":[],"events":[{"id":"event-76182","date":"2026-08-18T04:16:57.000Z","title_te":"Umrah Visa: ఉమ్రా భక్తులకు షాక్, ఇక ఇలా మక్కా వెళ్లలేరు.. సౌదీ కొత్త రూల్","body_te":"Saudi Arabia's Ministry of Hajj and Umrah has updated rules for one-year multiple-entry Umrah visa holders. Pilgrims must now book a fresh service package and obtain a permit via the Nusuk app before each visit. ఏడాది పాటు ఎన్నిసార్లయినా ప్రయాణించే వెసులుబాటు ఇచ్చే 'వన్ ఇయర్ మల్టిపుల్ ఎంట్రీ ఉమ్రా వీసా' చేతిలో ఉంది కదా అని అనుకున్నప్పుడు అల్లాహ్ దర్శనానికి బయలుదేరదామంటే ఇక కుదరదు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"Oneindia తెలుగు","url":"https://telugu.oneindia.com/news/international/saudi-arabia-umrah-visa-update-mandatory-service-package-and-permit-required-before-every-mecca-vis-502121.html"}]}]}