{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"unakoti-mystery-koti-devatala-kamte-okka-vigraham-takkuva-tripur","title_te":"Unakoti Mystery: కోటి దేవతల కంటే ఒక్క విగ్రహం తక్కువ! త్రిపురలోని ఉనకోటి వెనుక ఉన్న రహస్యం ఇదే!","section":"తాజా","status_line":"Unakoti Mystery: కోటి దేవతల కంటే ఒక్క విగ్రహం తక్కువ! త్రిపురలోని ఉనకోటి వెనుక ఉన్న రహస్యం ఇదే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T10:13:56.903Z"},"facts":[],"events":[{"id":"event-86294","date":"2026-08-24T09:25:59.000Z","title_te":"Unakoti Mystery: కోటి దేవతల కంటే ఒక్క విగ్రహం తక్కువ! త్రిపురలోని ఉనకోటి వెనుక ఉన్న రహస్యం ఇదే!","body_te":"Tripura Unakoti Mystery Telugu: కోటి దేవతల కంటే ఒక్క విగ్రహం తక్కువగా ఉన్న ప్రదేశం గురించి ఎప్పుడైనా విన్నారా? త్రిపురలోని ఉనకోటి పురాతన రాతి శిల్పాలు, శివుడితో ముడిపడిన పురాణ కథలు, అంతుచిక్కని రహస్యాలతో ప్రత్యేక గుర్తింపు పొందింది. అసలు ఇక్కడ 99,99,999 విగ్రహాలు ఉన్నాయని ఎందుకు చెబుతారు? ఉనకోటి పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ ఏమిటో తెలుసుకోండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/unakoti-mystery-why-does-tripura-have-9999999-stone-sculptures-the-myth-behind-the-ancient-site-1895423.html"}]}]}