{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"union-govt-arunaacha-l-pra-des-eppa-tikee-bhaara-t-lo-amta-rbhaa","title_te":"Union Govt | అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్ ఎప్ప‌టికీ భార‌త్‌లో అంత‌ర్భాగ‌మే : కేంద్రం","section":"తాజా","status_line":"Union Govt | అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్ ఎప్ప‌టికీ భార‌త్‌లో అంత‌ర్భాగ‌మే : కేంద్రం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T14:27:30.094Z"},"facts":[],"events":[{"id":"event-65450","date":"2026-08-11T13:37:56.000Z","title_te":"Union Govt | అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్ ఎప్ప‌టికీ భార‌త్‌లో అంత‌ర్భాగ‌మే : కేంద్రం","body_te":"Union Govt | అరుణాచల్‌ప్రదేశ్ (Arunachal Pradesh) ఎప్ప‌టికీ భారత్‌ (India) లో అంతర్భాగమేన‌ని విదేశాంగ శాఖ మరోసారి స్పష్టంచేసింది. అది ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగంగానే ఉంటుందని పేర్కొన్న‌ది. ఈ వాస్తవాన్ని మార్చడం ఎవరితరం కాదని తేల్చిచెప్పింది. అరుణాచల్‌లో 27 ప్రాంతాలకు భారత పేర్లను అధికారికంగా గుర్తించడంపై చైనా (China) చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో భారత్ ఈ విధంగా స్పందించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/inalienable-part-of-india-govt-hits-back-at-china-over-arunachal-mapping-row-2480426"}]}]}