{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"union-govt-ika-phaast-raid-kosam-tip-va-soolu-cheyoddu-raid-heyi","title_te":"Union Govt | ఇక ఫాస్ట్ రైడ్ కోసం టిప్ వ‌సూలు చేయొద్దు.. రైడ్ హెయిలింగ్ యాప్‌ల‌కు కేంద్ర ఆదేశాలు","section":"తాజా","status_line":"Union Govt | ఇక ఫాస్ట్ రైడ్ కోసం టిప్ వ‌సూలు చేయొద్దు.. రైడ్ హెయిలింగ్ యాప్‌ల‌కు కేంద్ర ఆదేశాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T10:11:09.802Z"},"facts":[],"events":[{"id":"event-68472","date":"2026-08-13T10:11:09.802Z","title_te":"Union Govt | ఇక ఫాస్ట్ రైడ్ కోసం టిప్ వ‌సూలు చేయొద్దు.. రైడ్ హెయిలింగ్ యాప్‌ల‌కు కేంద్ర ఆదేశాలు","body_te":"Union Govt | ఉబర్, ఓలా, ర్యాపిడో (Uber, Ola, Rapido) లాంటి రైడ్ హెయిలింగ్ యాప్స్‌ (Ride Hailing App) లో ప్రయాణికులు ముందస్తుగా టిప్స్ చెల్లించాల్సిన అవ‌స‌రం తప్పింది. ఈ ఒరవడికి చెక్ పెడుతూ కేంద్రం (Union Govt) తాజాగా ఆదేశాలు జారీచేసింది. ప్రీ రైడ్ టిప్స్ ఆప్షన్‌ (Pre Ride Tip aption) ను తక్షణం తొలగించాలని రైడ్ హెయిలింగ్ యాప్స్‌కు కేంద్రం స్పష్టంచేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/no-more-tip-to-get-a-ride-faster-as-govt-cracks-down-on-uber-ola-rapido-prompts-2482273"}]}]}