{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"union-govt-tva-ra-lo-tooveela-r-ambulens-lu-kotta-pra-tipaada-na","title_te":"Union Govt | త్వ‌ర‌లో టూవీల‌ర్ అంబులెన్స్‌లు.. కొత్త ప్ర‌తిపాద‌న‌తో కేంద్రం నోటిఫికేష‌న్‌..!","section":"తాజా","status_line":"Union Govt | త్వ‌ర‌లో టూవీల‌ర్ అంబులెన్స్‌లు.. కొత్త ప్ర‌తిపాద‌న‌తో కేంద్రం నోటిఫికేష‌న్‌..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T06:28:08.708Z"},"facts":[],"events":[{"id":"event-53075","date":"2026-08-04T06:03:16.000Z","title_te":"Union Govt | త్వ‌ర‌లో టూవీల‌ర్ అంబులెన్స్‌లు.. కొత్త ప్ర‌తిపాద‌న‌తో కేంద్రం నోటిఫికేష‌న్‌..!","body_te":"Union Govt | ద్విచక్ర వాహన అంబులెన్సుల (Two Wheeler Ambulances) కు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్ర‌భుత్వం (Union Govt) నిర్ణయించింది. ఇందుకోసం 'కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు-1989' కి సవరణలు ప్రతిపాదిస్తూ కేంద్ర రహదారులు, రవాణాశాఖ ముసాయిదా నోటిఫికేషన్‌ (Draft Notification) జారీచేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/centre-proposes-draft-rules-to-legalise-use-of-ambulances-on-two-wheelers-2472923"}]}]}