{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"union-govt-vamta-gyaas-silimda-rla-ku-kaalam-chella-numdaa-raash","title_te":"Union Govt | వంట‌ గ్యాస్ సిలిండ‌ర్ల‌కు కాలం చెల్ల‌నుందా.. రాష్ట్రాల‌కు కేంద్రం కీల‌క ఆదేశాలు","section":"తాజా","status_line":"Union Govt | వంట‌ గ్యాస్ సిలిండ‌ర్ల‌కు కాలం చెల్ల‌నుందా.. రాష్ట్రాల‌కు కేంద్రం కీల‌క ఆదేశాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T13:50:47.058Z"},"facts":[],"events":[{"id":"event-85088","date":"2026-08-23T12:30:52.000Z","title_te":"Union Govt | వంట‌ గ్యాస్ సిలిండ‌ర్ల‌కు కాలం చెల్ల‌నుందా.. రాష్ట్రాల‌కు కేంద్రం కీల‌క ఆదేశాలు","body_te":"Union Govt | దేశవ్యాప్తంగా వంట గ్యాస్ (Cooking Gas) వినియోగంలో కీలక మార్పును వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం (Union Govt) నడుం బిగించింది. ఎల్పీజీ (Liquid Petrolium Gas) సిలిండర్ల నుంచి పీఎన్‌జీ (Piped Natural Gas) కి మారే ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రతి జిల్లాలో ఒక నోడల్ అధికారి (Nodal Officer) ని నియమించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/centre-pushes-states-to-speed-up-png-adoption-seeks-district-level-officers-to-drive-lpg-to-gas-transition-2492160"}]}]}