{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"unknown-facts-mee-shartu-venuka-bhaagamlo-umde-aa-chinna-loop-de","title_te":"Unknown Facts: మీ షర్టు వెనుక భాగంలో ఉండే ఆ చిన్న లూప్ దేనికో తెలుసా?..","section":"తాజా","status_line":"Unknown Facts: మీ షర్టు వెనుక భాగంలో ఉండే ఆ చిన్న లూప్ దేనికో తెలుసా?..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-10T04:14:38.512Z"},"facts":[],"events":[{"id":"event-9803","date":"2026-07-10T03:55:06.000Z","title_te":"Unknown Facts: మీ షర్టు వెనుక భాగంలో ఉండే ఆ చిన్న లూప్ దేనికో తెలుసా?..","body_te":"మన రోజువారీ జీవితంలో ఫార్మల్ లేదా క్యాజువల్ షర్టులను ధరిస్తూనే ఉంటాం. అయితే, మన బట్టలపై ఉండే కొన్ని చిన్న చిన్న డిజైన్ల వెనుక ఒక పెద్ద చరిత్ర లేదా అద్భుతమైన ఉపయోగం దాగుంటుందని మనం పెద్దగా గమనించం. ఉదాహరణకు జీన్స్ ప్యాంట్లకు ఉండే చిన్న పాకెట్ లాగే.. చాలా మంది పురుషుల షర్టుల వెనుక భాగంలో, అంటే కాలర్ కింద వీపు మధ్యలో ఒక చిన్న వస్త్రంతో చేసిన లూప్ ఉంటుంది. చాలా మంది దీనిని కేవలం ఒక స్టైల్ లేదా ఫ్యాషన్ డిజైన్ అనుకుంటారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/human-interest/smart-fashion-fact-behind-the-small-loop-on-the-back-of-shirt-details-in-telugu-1861889.html"}]}]}