{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"unnadigaa-maro-jimdagee-nannu-nenu-punahsrushti-chesukomtunnaa","title_te":"ఉన్నదిగా.. మరో జిందగీ.. నన్ను నేను పునఃసృష్టి చేసుకొంటున్నా","section":"తాజా","status_line":"ఉన్నదిగా.. మరో జిందగీ.. నన్ను నేను పునఃసృష్టి చేసుకొంటున్నా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T20:01:30.646Z"},"facts":[],"events":[{"id":"event-35922","date":"2026-07-24T19:21:54.000Z","title_te":"ఉన్నదిగా.. మరో జిందగీ.. నన్ను నేను పునఃసృష్టి చేసుకొంటున్నా","body_te":"అమృతం సేవించాకే దేవతలకు అమరత్వం సిద్ధించిందన్నది పురాణ వచనం. ఒక దశకు చేరుకొన్నాక వయసు వృద్ధిరేటును నిలిపేయడం, కోల్పోయిన అవయవాలను తిరిగి పొందడం, శరీరం తానంతట తానే రిపేర్‌ కావడం అమరత్వంలోని మూలార్థం. వైద్యశాస్త్రంలో చోటుచేసుకొన్న గణనీయమైన అభివృద్ధి, కొత్త ఆవిష్కరణలు మనుషులకు మరో జీవితాన్ని ఇచ్చే దిశగా ప్రయాణిస్తున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/billionaire-bryan-johnson-claims-he-is-creating-a-baby-bryan-through-cloning-2461813"}]}]}