{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"unnattaa-lenattaa","title_te":"ఉన్నట్టా? లేనట్టా?","section":"తాజా","status_line":"ఉన్నట్టా? లేనట్టా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T20:50:19.931Z"},"facts":[],"events":[{"id":"event-40733","date":"2026-07-27T20:09:36.000Z","title_te":"ఉన్నట్టా? లేనట్టా?","body_te":"ఉద్యోగాల విషయంలో ఎలాంటి స్పష్టత లేకపోవడంతో కొందరు భూ భారతి ఆపరేటర్లు మనోవేదనకు గురవుతున్నారు. భూముల క్రయ విక్రయాల్లో జరుగుతున్న అవినీతిని అరికట్టేందుకు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను తహసీల్దార్లకు అప్పగించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/warangal-rural/bhu-bharati-operators-in-state-of-uncertainty-2464955"}]}]}