{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"unwanted-records-test-charitralone-parama-chetta-rikaardu-toli-o","title_te":"Unwanted Records: టెస్ట్ చరిత్రలోనే పరమ చెత్త రికార్డు.. తొలి ఓవర్ తొలి బంతికే అవుటైన ముగ్గురు స్టార్...","section":"క్రీడలు","status_line":"Unwanted Records: టెస్ట్ చరిత్రలోనే పరమ చెత్త రికార్డు.. తొలి ఓవర్ తొలి బంతికే అవుటైన ముగ్గురు స్టార్ బ్యాటర్లు","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-20T06:46:01.265Z"},"facts":[],"events":[{"id":"event-79532","date":"2026-08-20T05:34:53.000Z","title_te":"Unwanted Records: టెస్ట్ చరిత్రలోనే పరమ చెత్త రికార్డు.. తొలి ఓవర్ తొలి బంతికే అవుటైన ముగ్గురు స్టార్ బ్యాటర్లు","body_te":"Unwanted Records: టెస్టు క్రికెట్‌లో ఒక సిరీస్ మొదటి బంతికే వికెట్ పోగొట్టుకోవడం ఏ బ్యాటర్‌కైనా అత్యంత చేదు అనుభవం. తాజాగా పాకిస్థాన్ ఆటగాడు అజాన్ అవైస్ ఈ రికార్డు నమోదు చేసుకోగా, గతంలో భారత్‌కు చెందిన ఇద్దరు దిగ్గజ ఓపెనర్లు కేఎల్ రాహుల్, వసీమ్ జాఫర్ కూడా ఈ అన్ వాంటెడ్ లిస్ట్‌లో చేరిపోవడం విశేషం.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMirgFBVV95cUxNZzc4ZDdkRmNWU2VyNG5nZzF0Rk9tMkMwUUNsZjB5cmpUdW9EdllIQmlFdU4wYjlldkE4cmVjZTlxaTlCM0kzOE9sdkFDcTFVWDRpS0lIV3BnTF9qandTRFIydVlUNUQ0V0NSdjhYLWNtc2JiRHVzRFZoMlBxb0dpT1R5QlhOZ3NUekdTZGpScTlma0tSZTAweWI1NjE5cWhzVEVvdGhVN3JZeUs4Y3fSAa4BQVVfeXFMTWc3OGQ3ZEZjVlNlcjRuZ2cxdEZPbTJDMFFDbGYweXJqVHVvRHZZSEJpRXVOMGI5ZXZBOHJlY2U5cWk5QjNJMzhPbHZBQ3ExVVg0aUtJSFdwZ0xfamp3U0RSMnVZVDVENFdDUnY4WC1jbXNiYkR1c0RWaDJQcW9HaU9UeUJYTmdzVHpHU2RqUnE5ZmtLUmUwMHliNTYxOXFoc1RFb3RoVTdyWXlLOGN3?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/kl-rahul-wasim-jaffer-golden-duck-test-series-first-ball-record-1892272.html"}]}]}