{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"up-elections-akhilesh-to-aap-empee-samjay-simg-bhetee-yoopeelo-p","title_te":"UP Elections | అఖిలేష్‌తో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ భేటీ.. యూపీలో పొత్తు దిశగా ఎస్పీ-ఆప్","section":"తాజా","status_line":"UP Elections | అఖిలేష్‌తో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ భేటీ.. యూపీలో పొత్తు దిశగా ఎస్పీ-ఆప్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T13:50:47.058Z"},"facts":[],"events":[{"id":"event-85081","date":"2026-08-23T13:20:53.000Z","title_te":"UP Elections | అఖిలేష్‌తో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ భేటీ.. యూపీలో పొత్తు దిశగా ఎస్పీ-ఆప్","body_te":"UP Elections : ఉత్తర ప్రదేశ్‌లో కొత్త పొత్తు దిశగా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అంశాన్ని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌) పరిశీలిస్తున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/aap-mp-sanjay-singh-meets-akhilesh-yadav-ahead-of-2027-up-elections-is-sp-aap-alliance-next-2492193"}]}]}