{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"up-rain-yoopeelo-bhaaree-va-rshaalu-bha-va-nam-koolipoyi-oke-kut","title_te":"UP Rain | యూపీలో భారీ వ‌ర్షాలు.. భ‌వ‌నం కూలిపోయి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మ‌ర‌ణం","section":"తాజా","status_line":"UP Rain | యూపీలో భారీ వ‌ర్షాలు.. భ‌వ‌నం కూలిపోయి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మ‌ర‌ణం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T05:05:03.838Z"},"facts":[],"events":[{"id":"event-56337","date":"2026-08-06T04:28:24.000Z","title_te":"UP Rain | యూపీలో భారీ వ‌ర్షాలు.. భ‌వ‌నం కూలిపోయి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మ‌ర‌ణం","body_te":"UP Rain | ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లో కురుస్తున్న భారీ వర్షాల (Heavy Rains) కారణంగా ఘోర విషాదం చోటుచేసుకుంది. ప్రతాప్‌గఢ్ జిల్లా (Pratapgarh District) లో సుమారు వందేళ్ల నాటి పురాతన భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందారు. మృతుల్లో నాలుగు నెలల పసికందు కూడా ఉండటం అందరినీ కలచివేస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/heavy-rain-wreaks-havoc-in-up-six-of-a-family-dead-as-100-year-old-house-collapses-in-pratapgarh-2475064"}]}]}