{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"up-woman-priyudito-phon-kaal-maatlaadutumdagaa-edchina-moodella","title_te":"UP Woman | ప్రియుడితో ఫోన్‌కాల్ మాట్లాడుతుండగా ఏడ్చిన మూడేళ్ల కొడుకు.. గొంతు నులిమి చంపిన తల్లి","section":"తాజా","status_line":"UP Woman | ప్రియుడితో ఫోన్‌కాల్ మాట్లాడుతుండగా ఏడ్చిన మూడేళ్ల కొడుకు.. గొంతు నులిమి చంపిన తల్లి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T14:22:47.774Z"},"facts":[],"events":[{"id":"event-42061","date":"2026-07-28T13:45:37.000Z","title_te":"UP Woman | ప్రియుడితో ఫోన్‌కాల్ మాట్లాడుతుండగా ఏడ్చిన మూడేళ్ల కొడుకు.. గొంతు నులిమి చంపిన తల్లి","body_te":"UP Woman : ఉత్తర ప్రదేశ్‌లో దారుణం జరిగింది. తన ప్రియుడితో ఫోన్‌ కాల్ మాట్లాడుతుండగా ఏడుస్తున్నాడని మూడేళ్ల కొడుకును హత్య చేసింది కసాయి తల్లి. ఈ ఘటన జూన్ 28న, ఉత్తర ప్రదేశ్, బల్దేవ్ పోలీస్ స్టేషన్ ఏరియాలోని చౌలి గ్రామంలో జరిగింది. దీనిపై బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితురాలిని అరెస్టు చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/on-call-with-lover-uttar-pradesh-woman-strangles-3-year-old-son-as-he-kept-crying-2465727"}]}]}