{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"upaadhyaayulade-bhaavitaram-baadhyata","title_te":"ఉపాధ్యాయులదే భావితరం బాధ్యత","section":"తాజా","status_line":"ఉపాధ్యాయులదే భావితరం బాధ్యత","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T20:52:22.451Z"},"facts":[],"events":[{"id":"event-45886","date":"2026-07-30T20:01:47.000Z","title_te":"ఉపాధ్యాయులదే భావితరం బాధ్యత","body_te":"నాణ్యమైన విద్యకోసంఏం చేయాలో మీరే చెప్పండిఒక్కో విద్యార్థిపై రూ.1.8 లక్షలు ఖర్చు చేస్తున్నాతల్లిదండ్రులు ఎందుకు ప్రయివేటుకు పంపుతున్నారో ఆలోచించండిటీచర్ల సమస్యలు పరిష్కరించే బాధ్యత నాదేఫిన్‌లాండ్, జర్మనీ దేశాల్లో పర్యటించి వచ్చిన ఉపాధ్యాయ బృందంతోసీఎం రేవంత్ రెడ్డి ముఖాముఖి నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్​దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందనీ, దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని సీఎం ఏ రేవంత్‌‌రెడ్డి అన్నారు. వారిద్దరి బాధ్యతను తానే స్వయంగా తీసుకుంటానన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామనీ, అదే సమయంలో ఉపాధ్యాయ […] The post ఉపాధ్యాయులదే భావితరం బాధ్యత appeared first on Navatelanga","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/teachers-are-responsible-for-the-future/"}]}]}