{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"upagraha-prayogaaniki-bhaarat-lone-adhika-kharchu-velladimchina","title_te":"ఉపగ్రహ ప్రయోగానికి భారత్‌లోనే అధిక ఖర్చు.. వెల్లడించిన ఇద్దరు ఆర్థికవేత్తలు","section":"తాజా","status_line":"ఉపగ్రహ ప్రయోగానికి భారత్‌లోనే అధిక ఖర్చు.. వెల్లడించిన ఇద్దరు ఆర్థికవేత్తలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T21:43:32.971Z"},"facts":[],"events":[{"id":"event-85458","date":"2026-08-23T20:10:42.000Z","title_te":"ఉపగ్రహ ప్రయోగానికి భారత్‌లోనే అధిక ఖర్చు.. వెల్లడించిన ఇద్దరు ఆర్థికవేత్తలు","body_te":"ఉపగ్రహాలను తీసుకెళ్లే రాకెట్లను ప్రయోగించగల సామర్థ్యం ఉన్న ఆరు దేశాల మార్కెట్లలో భారతదేశం అత్యంత ఖరీదైనదని, రాకెట్‌ ప్రయోగానికి ఇక్కడే అధికంగా ఖర్చు అవుతున్నదని ఇద్దరు విదేశీ ఆర్థికవేత్తలు వెల్లడించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/two-economists-reveal-that-satellite-launches-are-more-expensive-in-india-2492357"}]}]}