{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"upendra-phyaamileeto-kalisi-varalakshmi-vratam-nirvahimchina-kan","title_te":"Upendra : ఫ్యామిలీతో కలిసి వరలక్ష్మి వ్రతం నిర్వహించిన కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర.. ఫొటోలు..","section":"తాజా","status_line":"Upendra : ఫ్యామిలీతో కలిసి వరలక్ష్మి వ్రతం నిర్వహించిన కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర.. ఫొటోలు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T12:47:12.635Z"},"facts":[],"events":[{"id":"event-81781","date":"2026-08-21T12:24:14.000Z","title_te":"Upendra : ఫ్యామిలీతో కలిసి వరలక్ష్మి వ్రతం నిర్వహించిన కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర.. ఫొటోలు..","body_te":"కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, తన భార్య, నటి ప్రియాంక కలిసి నేడు వరలక్ష్మి వ్రతం సందర్భంగా లక్ష్మి పూజ నిర్వహించారు. ఉపేంద్ర ఫ్యామిలీ అంతా ఈ పూజలో పాల్గొన్నారు. ఈ పూజకు సంబంధించి పలు ఫోటోలను ప్రియాంక తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/priyanka-upendra-celebrates-varalakshmi-vratham-with-her-family-photos-sy-1125745.html"}]}]}