{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"upi-charges-upilo-phremd-ku-dabbulu-pamputunnaaraa-iddarikee-cha","title_te":"UPI Charges : UPIలో ఫ్రెండ్‌కు డబ్బులు పంపుతున్నారా? ఇద్దరికీ ఛార్జీలు పడతాయా? అసలు నిజం ఇదే..!","section":"తాజా","status_line":"UPI Charges : UPIలో ఫ్రెండ్‌కు డబ్బులు పంపుతున్నారా? ఇద్దరికీ ఛార్జీలు పడతాయా? అసలు నిజం ఇదే..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T10:55:17.485Z"},"facts":[],"events":[{"id":"event-58615","date":"2026-08-07T10:38:44.000Z","title_te":"UPI Charges : UPIలో ఫ్రెండ్‌కు డబ్బులు పంపుతున్నారా? ఇద్దరికీ ఛార్జీలు పడతాయా? అసలు నిజం ఇదే..!","body_te":"UPI Charges : యూపీఐతో ఫ్రెండ్స్ లేదా కుటుంబ సభ్యులు, బంధువులకు ఎవరికైనా పేమెంట్లు చేస్తే ఛార్జీలు వర్తిస్తాయా? పంపినవారికా? లేదా అందుకున్నవారికి కూడా ఛార్జీలు పడతాయా? కోట్లాది యూజర్లలో సందేహానికి సమాధానం ఇదే..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/business/upi-money-transfer-are-there-any-charges-for-sending-money-to-friends-full-explained-sh-1119403.html"}]}]}