{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"upi-india-padellu-poorti-chesukunna-yoopeeai-sevalu-dijital-chel","title_te":"UPI India: పదేళ్లు పూర్తి చేసుకున్న యూపీఐ సేవలు.. డిజిటల్ చెల్లింపుల్లో భారత్ హవా!","section":"తాజా","status_line":"UPI India: పదేళ్లు పూర్తి చేసుకున్న యూపీఐ సేవలు.. డిజిటల్ చెల్లింపుల్లో భారత్ హవా!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T12:48:07.927Z"},"facts":[],"events":[{"id":"event-88151","date":"2026-08-25T10:49:38.000Z","title_te":"UPI India: పదేళ్లు పూర్తి చేసుకున్న యూపీఐ సేవలు.. డిజిటల్ చెల్లింపుల్లో భారత్ హవా!","body_te":"భారత ఆర్థిక వ్యవస్థను మార్చేసిన యూపీఐ అందుబాటులోకి వచ్చి నేటికి సరిగ్గా అక్షరాల పదేళ్లు పూర్తైంది. ఒకప్పుడు నోట్లు లేనిదే బయటికెళ్లని జనం ఇప్పుడు చేతిలో పైసా పట్టుకోకుండా దేశ విదేశాలు తిరుగుతున్నారంటే అది కేవలం యూపీఐ సేవలు అందుబాటులో ఉన్నాయన్న ధైర్యంతోనే..2016లో వచ్చిన ఈ యూపీఐ చెల్లింపులు ఇప్పుడు రికార్డు స్థాయిలోకి పెరిగిపోయాయి. దేశంలోని మారుమూల గ్రామంలో సైతం ఇప్పుడు ఈ యూపీ చెల్లింపుల హవా కొనసాగుతోంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/upi-transforming-indias-payment-landscape-and-its-global-footprint-continues-to-expand-1896195.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMizwFBVV95cUxNZ2Z2M3NVWWphNnFvU1ozeWpPYkQ2ak5WWUZxaXNuZHBEMUQ2ZGtFSTJDT216bmFZOTg3OGRaVFA1WFg1eU1kVk91N1paRF9tcnZKQ0syX01PQTItUjN3QXBoaVJTSkx0VjI4aGprWTU4LWZZTzhhYS1LYW9MY2xINW8wNm9KanFOX0NkdVNTX2JYOXg2NEF5QXRDSkRwdzF1Mnc0WXZITkYyYVRiSnA4cFJNeVJwa1lSM2oyUWNPQ21Wd1otRmFGZ0FOLWRQTFnSAc8BQVVfeXFMTWdmdjNzVVlqYTZxb1NaM3lqT2JENmpOVllGcWlzbmRwRDFENmRrRUkyQ09tem5hWTk4NzhkWlRQNVhYNXlNZFZPdTdaWkRfbXJ2SkNLMl9NT0EyLVIzd0FwaGlSU0pMdFYyOGhqa1k1OC1mWU84YWEtS2FvTGNsSDVvMDZvSmpxTl9DZHVTU19iWDl4NjRBeUF0Q0pEcHcxdTJ3NFl2SE5GMmFUYkpwOHBSTXlScGtZUjNqMlFjT0NtVndaLUZhRmdBTi1kUExZ?oc=5"}]}]}