{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"upi-payment-alert-porapaatuna-vere-vyaktiki-dabbulu-pampaaraa-ka","title_te":"UPI Payment Alert : పొరపాటున వేరే వ్యక్తికి డబ్బులు పంపారా? కంగారొద్దు.. వెనక్కి తెచ్చుకోవచ్చు.. ఇలా చేయండి..","section":"తాజా","status_line":"UPI Payment Alert : పొరపాటున వేరే వ్యక్తికి డబ్బులు పంపారా? కంగారొద్దు.. వెనక్కి తెచ్చుకోవచ్చు.. ఇలా చేయండి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T05:17:19.368Z"},"facts":[],"events":[{"id":"event-72988","date":"2026-08-16T05:10:00.000Z","title_te":"UPI Payment Alert : పొరపాటున వేరే వ్యక్తికి డబ్బులు పంపారా? కంగారొద్దు.. వెనక్కి తెచ్చుకోవచ్చు.. ఇలా చేయండి..","body_te":"UPI Payment Alert : భారత దేశంలో డిజిటల్‌ చెల్లింపుల వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. ఈ క్రమంలో కొన్నిసార్లు మనం అనుకున్న వారికి కాకుండా వేరే వ్యక్తికి పొరపాటున మనీ ట్రాన్సఫర్ చేస్తుంటాం. అలాంటి సమయంలో కంగారు పడకుండా వేగంగా ఫిర్యాదులు చేస్తే మన డబ్బు మనకు రికవరీ అయ్యే అవకాశం ఉంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/business/upi-payment-wrong-transfer-how-to-get-money-back-hn-1123193.html"}]}]}