{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"upi-payments-roo-2-000-daatina-yoopeeai-pememtlapai-chaarjeelu-k","title_te":"UPI payments |రూ.2,000 దాటిన యూపీఐ పేమెంట్లపై చార్జీలు.. కొత్త చట్టంపై కసరత్తు చేస్తున్న కేంద్రం","section":"తాజా","status_line":"UPI payments |రూ.2,000 దాటిన యూపీఐ పేమెంట్లపై చార్జీలు.. కొత్త చట్టంపై కసరత్తు చేస్తున్న కేంద్రం","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-04T17:24:44.516Z"},"facts":[],"events":[{"id":"event-53940","date":"2026-08-04T14:44:58.000Z","title_te":"UPI payments |రూ.2,000 దాటిన యూపీఐ పేమెంట్లపై చార్జీలు.. కొత్త చట్టంపై కసరత్తు చేస్తున్న కేంద్రం","body_te":"UPI payments : దేశంలో ప్రస్తుతం యూపీఐ సేవల వినియోగం పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు యూపీఐ సేవలన్నీ ఉచితమే. కానీ, ఇకపై ఈ విధానంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. యూపీఐ సేవలపై స్వల్ప ఫీజు వసూలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/upi-payments-above-rs-2000-may-soon-attract-a-fee-under-proposed-law-change-why-the-proposal-2473322"},{"outlet":"Oneindia తెలుగు","url":"https://telugu.oneindia.com/news/india/upi-payments-above-2-000-may-soon-attract-charges-proposed-law-explained-heres-what-we-know-500225.html"}]}]}